ఆకలితో అలమటిస్తున్న 350మంది గంగ పుత్రులకు 10కిలోల బియ్యం, ఎన్ 95 మాస్కులను ఆదిత్య శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చెర్మన్, టి ఆరస్ రాష్ట్ర నాయకులు నందు కిషోర్ వ్యాస్
AsianMedia Network
Hyderabad May30
లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో పనులు లేక, చేపల విక్ర యాలు లేక ఆకలితో అలమటిస్తున్న 350మంది గంగ పుత్రులకు 10కిలోల బియ్యం, ఎన్ 95 మాస్కులను ఆదిత్య శ్రీకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చెర్మన్, టి ఆరస్ రాష్ట్ర నాయకులు నందు కిషోర్ వ్యాస్ ముందుకొచ్చారు
. మచ్చిపుర లోని జలక్ క్షత్రియ భవన్ లొ సమాజ్ అధ్యక్షులు వినోద్ సింగ్, మాజి కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్ తొ కలసి సరుకులు, మాస్కులను అందించారు.ఈ సందర్బంగా వినోద్ సింగ్ మాట్లాడుతూ... లాక్ డౌన్ తొ చేపల వ్యాపారాలు లేక ఆర్థికంగా ఇబ్బందులకు గురివుతున్న గంగ పుత్రులకు నంద కిషోర్ సహాయాన్ని అందించేందుకు ముందుకు రావడంఅభినందనీయమన్నారు
. తమ కులస్థులకు ఎలాంటి ఆపద వున్న నందు బిలాల్ దృష్టికి తీసుకెళ్ళితే అయన సమస్యలను వెంటనే పరిష్కరిస్తారని తెలిపారు. లాక్ డౌన్ కొనసాగే వరకు తమ ట్రస్ట్ ద్వారా నిత్యావసర సరుకులు అందింస్థామని నందు బిలాల్ తెలిపారు
.
Comments
Post a Comment