ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రి కేటీఆర్ కరోనా కట్టడి నివారణ కోసం సైనికుల్లా పని ఏం చేస్తున్నారు నందు బిలాల్ కిషోర్ వ్యాస్

:కరోనా కట్టడికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సైనుకులలాగా హహర్నిశలు కృషిచేస్తున్నారని అదిత్య కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, టీఆరెస్ నాయకులు నందు బిలాల్ పేర్కొన్నారు. కరోనా లాక్డౌన్ వల్ల పనులు లేక తినడానికి తిండి లేక ఇంట్లో ఇబ్బందులు పడుతున్న చిరువ్యాపారులు, దినసరి కూలీలుకడుపు నింపడానికి ఆదిత్య కృష్ణా చారిటబుల్ ట్రస్ట్, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నందు కిషోర్ వ్యాస్ బిలాల్ ముందుకు వచ్చారు


.గోశామహల్ డివిజన్ లోని ఆర్యసామాజ్ భవనంలో జోషివాడి, నాయబస్తీ ,లక్ష్మినారాయణ బస్తి,గోశామహల్ బస్తీలకు చెందిన 200వందల మంది నిరుపేద ప్రజలకు 10 కిలోల బియ్యం,500వందల  ఎన్ 95 మాస్క్ లను మాజీ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్,శైలేష్ తో కలసి నంద్ కిషోర్ వ్యాస్  బిలాల్ అందజేశారు.ఈ సందర్భంగా శైలేష్ కుర్మా మాట్లాడుతూ.. లాక్డౌన్ తో పనులు లేక ఇంటివద్దే ఉన్న ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలను గుర్తించి గత 20రోజులుగా నిరుపేదలకు. నిత్యావసర సరుకులు,మాస్కులు ఇవ్వడం గొప్పవిషయం అన్నారు.   స్థానికంగా ఉన్న బీజేపీ కార్పొరేటర్స్ ప్రజల బాధలను కనీసం పట్టించుకోకపోవడం సిగ్గుసేటని శైలేష్ మండిపడ్డారు.ప్రజలకు ఏ ఆపద వచ్చిన మాకు నందు బిలాల్ అండగా ఉన్నారని, ప్రజలలో ఎంతో విశ్వాసం పెరుగుతుందని అన్నారు.ఇప్పటికే గోశామహల్ లోని 6డివిజన్లలో పేద ప్రజలను అదుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు.


 బైట్ 1:నందకిషోర్ వ్యాస్ (ఆదిత్య కృష్ణ  చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్)




Comments

Popular posts from this blog

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు

అందురాలిగా నయనతార..

ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్