జియాగూడ లో బీజేపీ కార్పొరేటర్ దర్శన్ ఆధ్వర్యంలో కరోనా వ్యాక్సిన్ కేంద్రం ప్రారంభం
ఏషియన్ మీడియా నెట్వర్క్
హైదరాబాద్: 25
జియాగూడ లోని శ్లోక స్కూల్ లో బీజేపీకార్పొరేటర్దర్శన్చేతులమీదగాకోవిడ్వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు
. ఈకార్యక్రమంలోడీఎంసినరసింహ తో పాటు కార్వాన్ బిజెపి కంటెస్టెంట్ కార్పొరేటర్ . అట్లా అశోక్ తో పాటు పలువురు పాల్గొన్నారు
కార్పొరేటర్దర్శన్మాట్లాడుతూ మొదటి వేవ్ సమయంలో జియాగూడ లో అనేకమంది ఈ మహమ్మారికి బలయ్యారని గుర్తు చేశారు. కనుక ప్రజలు అందరూ వ్యాక్సినేషన్ చేయించుకోవాలని ప్రజలను కోరారు..
Comments
Post a Comment