హైదరాబాద్ కు సీతక్క జన సైన్యం

 ఏషియన్ మీడియా నెట్వర్క్ 
ములుగు వరంగల్ జూన్ 29 

టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన మల్కాజి గిరి పార్లమెంట్ సభ్యులు అనుముల రేవంత్ రెడ్డి  శుభా కాంక్షలు తెలుపడానికి  హైదరాబాద్ కు ర్యాలీ గా  బయలుదేరిన ములుగు టైగర్ సీతక్క జన సైన్యం*


*గట్టమ్మ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క 
మంగళవారం ములుగు జిల్లా కేంద్రములో  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర  నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి శుభా కాంక్షలు తెలుపడానికి హైదరాబాద్ కు ర్యాలీ గా బయలుదేరిన ములుగు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు 
ఈ సందర్భంగా అంబేత్కర్ విగ్రహానికి పూలమాల వేసి   ములుగు గట్ట మ్మ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించినములుగు ఎమ్మెల్యే సీతక్క  అనంతరం సుమారు 100 కార్లతో హైదరాబాద్ కు బయలుదేరిన ములుగు టైగర్ సీతక్క జన సైన్యంఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారు  అనుబంధ సంఘాల అధ్యక్షులు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మండల అధ్యక్షులు అనుబంధ సంఘాల మండల అధ్యక్షులు ,జెడ్పీటీసీ లు ఎంపీటీసీలు, సర్పంచులు సహకార సంఘాల ఛైర్మన్ వైస్ చైర్మన్ లు, యువజన కాంగ్రెస్ ములుగు జిల్లా నాయకులు  జిల్లా మండల ముఖ్య నాయకులు మాజీ ప్రజా ప్రతినిధి లు తదితరులు పాల్గొన్నారు

Comments

Popular posts from this blog

రాజస్థాన్‌లో చిక్కిన పావురం: రెక్కలపై పాక్ ఫోన్ నెంబరు

అందురాలిగా నయనతార..

ఆఫ్ఘనిస్థాన్ కు ఆయుధ సరఫరా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసిన అమెరికా అద్యక్షుడు జో బైడెన్