నాగార్జునసాగర్ జలాశయం లో నీటి కుక్కలు


ఏషియన్ మీడియా నెట్వర్క్ 
నాగార్జున సాగర్ నల్గొండ జిల్లా జూలై 22

_*నాగార్జున సాగ‌ర్‌ జలాశయంలో ‘నీటి ‌కు‌క్కల’ సందడి*_
 నల్గొండ జిల్లాలోని నాగార్జున‌ సాగ‌ర్‌ జలాశయంలో అరుదుగా కనిపించే నీటి‌ కు‌క్కలు దర్శనం ఇచ్చాయి.....


ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాగర్‌ జలాశయంలోకి ఎగువ నుంచి వరద ప్రవాహం మొదలైంది...
 దీంతో నీటి కుక్కలు రిజర్వాయర్‌‌లోని వాటర్ స్కెల్ సమీపంలో దర్శనమిచ్చాయి...
★ అరుదుగా కనిపించే ఈ జంతువులు నీటిలో ఉండే చేపలను ఆహారంగా తీసుకొని నీళ్లలోనే జీవిస్తాయి...
★ నీళ్ల లోపల ఈదుతాయి

... నీళ్ల లోపల, నీళ్ల బయట జీవిస్తాయి .. ఉభయ చర జీవులు ఇవి... 
★ నీటి కుక్కల జాతి చాలా వరకు కనుమరుగైందని, కొన్ని మాత్రమే అక్కడక్కడ సంచరిస్తున్నట్లు అటవీశాఖ అధికారులు వెల్లడించారు
...

Comments

Popular posts from this blog

విజయవాడ నగరంలో కనక దుర్గ అమ్మవారు రాత్రిపూట సంచరిస్తుందట..!

కరోనాతో గాంధీ ఆస్పత్రిలో మరణించిన జర్నలిస్ట్ మనోజ్ ప్రథమవర్ధంతి--- అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన జర్నలిస్టులు

యండమూరి వీరేంద్రనాథ్ తాజా చిత్రం"అతడు-ఆమె-ప్రియుడు"