ఏషియన్ మీడియా నెట్వర్క్ హైదరాబాద్ జూలై 24 మర్యాద రామన్న సునీల్ హీరోగా రచనా సంచలనం యండమూరి తాజా చిత్రం "అతడు-ఆమె-ప్రియుడు" # "నల్లంచు తెల్లచీర"కు గుమ్మడికాయ- అతడు-ఆమె ప్రియుడు"కు కొబ్బరికాయ కొట్టిన యండమూరి ముఖ్య అతిథులుగా హాజరైన నాగబాబు-కోదండరామిరెడ్డి- "మాతృదేవోభవ" అజయ్ కుమార్ అంబికా కృష్ణ ప్రఖ్యాత రచయిత యండమూరి వీరేంద్రనాధ్ మరో చిత్రానికి శ్రీకారం చుట్టారు. "నల్లంచు తెల్లచీర" చిత్రానికి ఇటీవల గుమ్మడికాయ కొట్టిన యండమూరి... తాజాగా "అతడు-ఆమె-ప్రియుడు" చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. 'మర్యాద రామన్న' సునీల్, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్, సీనియర్ నటుడు బెనర్జీ హీరోలుగా... మహేశ్వరి వడ్డి- ప్రియాంక-సుపూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్న "అతడు... ఆమె ప్రియుడు' చిత్రాన్ని... సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైన ఈ క్రేజీ చిత్రానికి కూనం కృష్ణకుమారి-కూనం ఝాన్సీ (యు.ఎస్.ఏ) సహ నిర్మాతలు. "మొన్న చాట...
Comments
Post a Comment