Asian Media Network Hyderabad June 7 జర్నలిస్ట్ మనోజ్ ప్రథమవర్ధంతి--- రాష్ట్ర వ్యాప్తంగా నివాళులర్పించిన జర్నలిస్టులు జర్నలిస్టులను వెంటనే ఫ్రంట్ లైన్ వారియర్స్ కింద గుర్తించాలి ఉపాధి కోల్పోయిన జనులకు ప్రతినెల 10,000 ఆర్థిక సాయం చేయాలి కరోనాతో హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారికి కనీసం యాభై వేలు ఇవ్వాలి ప్రైవేట్ ఆస్పత్రిలో ఉచితంగా వైద్య సౌకర్యం కల్పించాలి :గాంధీ ఆస్పత్రి నిర్లక్ష్యానికి కరోనా తో మృతిచెంది ఏడాది గడిచినా జర్నలిస్ట్ మనోజ్మొదటివర్ధంతినిపురస్కరించుకొని గన్ పార్కులో నివాళులర్పించిన జర్నలిస్ట్ లు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ సతీష్ కమాల్ మాట్లాడుతూ సరైన వైద్యం అందక ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైందని ఆవేదన వ్యక్తంచేశారు .చనిపోయిన మనోజ్ కుటుంబాన్ని ప్రభుత్వం ఇప్పటివరకుఆదుకోకపోవడంవిచారకరమన్నారు. ప్రభుత్వం తక్షణమే జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్స్ గా గుర్తించి, కరోనానుఆరోగ్యశ్రీలో చేర్చి ప్రజలకు వైద్యం అందించాలన్నారు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దేశ...
Comments
Post a Comment