విజయవాడ నగరంలో కనక దుర్గ అమ్మవారు రాత్రిపూట సంచరిస్తుందట..!
ఏషియన్ మీడియా నెట్వర్క్ విజయవాడ కనకదుర్గమ్మ పుట్టిల్లు.. నమ్మిన వారి ఇంట అమ్మ కొంగు బంగారం లా నిలబడేది.. అక్కడ అమ్మవారు చేసిన మహిమలు కోకొల్లలు.. కనకదుర్గమ్మ ప్రతి రోజు విజయవాడ నగర సంచారం చేస్తుంది దానికి గుర్తుగా ఇప్పటికి ఎందరో ఉపాసకులకి, కొండ మీద రాత్రి నిద్రించే వాళ్లలో కొందరికి ఆ తల్లి కాలి గజ్జెల చప్పుడు వినపడుతుంది.. ఢిల్లీ వెంకన్న రిక్షాలో కనక దుర్గ మాత విజయవాడ లో ఢిల్లీ వెంకన్న అనే ఒక రిక్షా కార్మికుడు ఉండేవాడు ఆయన అమ్మవారి భక్తుడు.. కాయ కష్టం మీదే బతికేవాడు.. అది 1955వ సంవత్సరంఅప్పట్లో రోజులు మారాయి సినిమా విడుదల అయ్యింది.. ఢిల్లీ వెంకన్న రిక్షా కార్మికుడు కాబట్టి సినిమాహాల్ దగ్గర ఉండేవాడు సినిమా అయిపోయిన తర్వాత రిక్షాలో వెళ్లాలనుకునే వారికి అతను అందుబాటులో ఉండే వాడు వారు కోరుకున్న ప్రాంతానికి రిక్షాలో తీసుకెళ్లేవాడు ఒక రోజు అర్ధరాత్రి ఆట ముగిసే సమయంలో ఈయన మారుతీ టాకీస్ సినిమాహాల్ దగ్గర ఉండగా సినిమా హాల్ లోపల నుండీ ఒక మహిళ ఎర్రటి చీర నుదుటున పెద్ద బొట్టు తో వచ్చి ఢిల్లీ వెంకన్న రిక్షా ఎక్కి ఇంద్రకీలాద్రి దగ్గర దింపమని అడుగుతుంది.. అక్కడ నుండి ఆయన రిక్షా లో వస్తూ ఉం...
Comments
Post a Comment